MLA Kodali Nani : పవన్ ఎన్ని సంజాయిషీలు ఇచ్చుకున్నా దత్తపుత్రుడే..! | DNN | ABP Desam
Continues below advertisement
బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఓ కామెడీ షో అని..దానికి చంద్రబాబు వస్తే నవ్వుకోవాలని అని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. చంద్రబాబుకు లోకేష్ పై నమ్మకం లేకనే పవన్ కల్యాణ్ వెంట తిరుగుతున్నారన్న కొడాలి నాని...పీకే ఎప్పటికి చంద్రబాబుకు దత్తపుత్రుడేనన్నారు.
Continues below advertisement