MLA Kethireddy vs JC Prabhakar Reddy: సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
తాడిపత్రి ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవి టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని అనుచరులను ఉద్దేశించినవే అని రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. నాలుగు నెలల తర్వాత, ఎన్నికలయ్యాక ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రత్యర్థులను మాత్రం వదిలిపెట్టబోనని ఘాటు వార్నింగ్ ఇచ్చారు.