MLA Duddukunta Sreedhar Reddy Interview : వర్గవిబేధాలున్నా గెలుస్తానంటున్న ఎమ్మెల్యే దుద్దుకుంట |ABP
పుట్టపర్తి వైసీపీలో వర్గ విబేధాలున్నా అందరితో సమన్వయం చేసుకుని మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానంటున్నారు వైసీపీ నేత, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. వైఎస్ షర్మిల సీఎం జగన్ పై చేస్తున్నా కామెంట్స్ పైనా మాట్లాడిన దుద్దుకుంట శ్రీధర్ రెడ్డితో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్