Bala Krishna : హిందూపురం హాస్పిటల్ లో బాలకృష్ణ ఆకస్మిక తనిఖీ
అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా ఆసుపత్రిలో పలు సమస్యలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాలుగా సిటీ స్కానింగ్ పని చేయకపోతే దానిపైన మీరు ఎందుకు దృష్టి పెట్టలేదు అని ప్రశ్నించారు.
Tags :
Hindupur HINDUPURAM MLA Hindupuram Tdp Hindupur Hindupur Tdp Mla Hindhupur Mla Balakrishna Hindupur Hindupur Constituency Hindupur Mla Candidate Balakrishna At Hindupur