MLA Alla Ramakrishna Reddy Joins Congress : షర్మిలతో పాటు కాంగ్రెస్ లో చేరుతున్న ఆళ్లరామకృష్ణారెడ్డి
మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీకి రాజీనామా చేసిన నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ లోచేరుతున్నట్లు ప్రకటించారు. షర్మిలతోనే తన రాజకీయ భవిష్యత్తు ఉందని రెండు రోజుల క్రితం తేల్చి చెప్పిన ఆళ్ల..షర్మిలతో కలిసి పనిచేసేందుకు వీలుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు.