Missing RTC Bus Found in Vangara | ఆర్టీసీ బస్సు మాయం | ABP Desam
విజయనగరం జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వంగర గ్రామంలో ఆర్టీసీ బస్సు మాయం కావడం కలకలం రేపింది. అయితే కొంత సేపటికే దాని ఆచూకీ లభ్యం కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.