Ministers Meeting With Vidyuth JAC : పీఆర్సీపై క్లారిటీ..చర్చలు సక్సెసేనా..? | DNN | ABP Desam
పీఆర్సీ కోసం ఉద్యమానికి దిగుతామని హెచ్చరించిన విద్యుత్ జేఏసీని ఏపీ ప్రభుత్వం దారిలోకి తెచ్చుకుంది. విద్యుత్ జేఏసీ ఉద్యోగులతో సమావేశమైన మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారి డిమాండ్లను పరిష్కరించే దిశగా స్పష్టమైన హామీలను ఇచ్చారు.