Minister Vidadala Rajini : ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు | ABP Desam
వైద్యారోగ్య శాఖకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి విడదల రజనీ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ,మెడికల్ సర్వీసెస్ విషయంలో ఏపీ ఐకాన్‌గా నిలుస్తోందన్నారు. ఏపీలో అందుతున్న వైద్య సేవల పట్ల కేంద్రం నుంచి ప్రశంసలు అందాయని అన్నారు.