Minister Venugopala Krishna: అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరం
శాసనసభలో తెలుగుదేశం సభ్యులు ప్రవర్తించిన తీరును మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తప్పుబట్టారు. స్పీకర్ పట్ల అమర్యాదగా ప్రవర్తించారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ నుంచి ఎన్టీఆర్ పేరు తీసేస్తానని గతంలో చంద్రబాబు చెప్పలేదా అని ప్రశ్నించారు.