Minister Usha Sri Charan Vs JC Prabhakar Reddy Counter Comments In Anantapur | ABP Desam

Continues below advertisement

Anantapur జిల్లాలోని కళ్యాణదుర్గంలో ఓ చిన్నారి మరణం రాజకీయ దుమారం రేపింది. మంత్రయితే సరిపోదని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా చూసుకోవాలంటే Minister Usha Sri Charan పై JC Prabhakar Reddy వ్యాఖ్యలు చేశారు. దీనిపై కౌంటర్ ఇస్తూ కళ్యాణదుర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola