Minister Roja On Sharmila: షర్మిల ఏపీ రాజకీయాల్లో అడుగుపెడతారన్న రూమర్స్ పై స్పందించిన మంత్రి రోజా
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల... కాంగ్రెస్ లో చేరి ఏపీలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారన్న వార్తలు, ప్రచారంపై మంత్రి రోజా స్పందించారు. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.