Minister Roja Comments on Nara Lokesh | నారా లోకేశ్ పాదయాత్రపై మంత్రి రోజా విమర్శలు | ABP Desam
ABP Desam
Updated at:
23 Dec 2023 09:34 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMinister Roja Comments on Nara Lokesh : పిల్లల బంగారు భవిష్యత్ కోసం ట్యాబ్ లు ఇస్తానంటే దానిని కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని మంత్రి రోజా అన్నారు. నారా లోకేశ్ చేసిన పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అని విమర్శించారు.