Minister Roja Comments On Nara Bhuvaneswari Nijam Gelavali Bus Yatra: తీవ్ర విమర్శలు చేసిన రోజా

Continues below advertisement

నిజం గెలిస్తే జీవితకాలం చంద్రబాబు జైల్లో ఉంటారని, ఆయనతో పాటుగా లోకేష్, భువనేశ్వరి కూడా జైల్ కి వెళ్ళే అవకాశం ఉందని ఏపి మంత్రి రోజా విమర్శించారు. మంగళవారం‌ ఉదయం స్వామివారి నైవేద్య విరామసమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆమె.... చంద్రబాబు,లోకేష్, భువనేశ్వరి, పవన్ పై తీవ్రస్థాయిలో‌ మండిపడ్డారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram