Minister Roja Celebrates Chandrababu Remand: నగరిలో రోజా ఇంటి వద్ద సంబరాలు

చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించటంతో మంత్రి రోజా ఇంటి వద్ద వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మిఠాయిలు పంచుకున్నారు. బాణసంచా కాల్చారు. చంద్రబాబుకు ఇది ఆరంభం మాత్రమే అని రోజా అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola