Minister Roja About Pawan Kalyan: మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంపై మాట్లాడిన రోజా
Continues below advertisement
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ చేపడుతున్న మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని, 175 స్థానాలూ గెలుచుకుంటామని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. ఆమెతో ఏబీపీ దేశం ఫేస్ టు ఫేస్.
Continues below advertisement