Minister RK Roja vs Bandaru Satyanarayana Murthy: న్యాయపోరాటం చేస్తానని చెప్పిన మంత్రి రోజా
మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన వ్యాఖ్యలను మంత్రి రోజా మరోసారి తీవ్రంగా ఖండించారు. ఆయనపై సుప్రీంకోర్టు దాకా వెళ్తానన్నారు.