Minister RK Roja on Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ పై మంత్రి రోజా విమర్శలు | DNN | ABP Desam
సూపర్ స్టార్ రజినీకాంత్ పై మంత్రి ఆర్కే రోజా విమర్శలు చేశారు. చంద్రబాబు పిలిచారు కాబట్టే..రజినీకాంత్ ను ఆయన్ను పొగిడినట్లు ఉందన్నారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన బాబు పొగడట విడ్డూరంగా ఉందంటూ రజినీకాంత్ పై కామెంట్స్ చేశారు మంత్రి ఆర్కే రోజా.