Minister RK Roja Counter To Chiranjeevi: చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి రోజా
చిరంజీవి చేసిన సంచలన వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు. ఆయన చెప్తే స్థితిలో జగన్ లేరని అన్నారు. ఏమైనా చెప్పాల్సి వస్తే ముందు తమ్ముడు పవన్ కు చెప్పుకోవాలని సూచించారు.