Minister Pushpa Sreevani: కురుపాంలో మూడోసారి హ్యాట్రిక్ పై ధీమా, వివాదాలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పుష్పశ్రీవాణి

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ( Andhra Pradesh Elections 2024 ) వైసీపీ ( YSRCP ) మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, జగన్ ( CM Jagan ) మళ్లీ ముఖ్యమంత్రి అవడం పక్కా అని మంత్రి పుష్పశ్రీవాణి ( Minister Pushpa Sreevani ) ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే కురుపాం ( Kurupam ) నియోజకవర్గంలో తన హ్యాట్రిక్ పక్కా అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram