Minister Pinipe Viswarup Face 2 Face : నియోజకవర్గం మార్పుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పినిపె విశ్వరూప్
అభ్యర్థుల నియోజకవర్గ మార్పుల్లో తన పేరు ఉండదన్నారు మంత్రి పినిపే విశ్వరూప్. గెలుపు గుర్రాలకే సీఎం జగన్ టికెట్లు ఇస్తారంటున్న పినిపె..వచ్చే ఎన్నికల్లో తన స్ట్రాటజీ ఏంటో చెప్పారు.