Minister Viswaroop: దాడి ఎవరు చేశారో మాకు తెలుస్తుంది | Konaseema Tension | Amalapuram | ABP Desam
తీవ్ర ఉద్రిక్తంగా మారిన కోనసీమ జిల్లాలో కర్ఫ్యూ విధించాలని పోలీసులు నిర్ణయించారు. present situation delicateగా ఉన్నందున.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. లా అండ్ ఆర్డర్ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ఫ్యూ విధించారు.