Minister Peddireddy Ramachandrareddy : పుంగనూరు హింసాత్మక ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి | ABP Desam

అధికార కాంక్షతో చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి వీధిరౌడీలా ప్రవర్తిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. పుంగనూరు ఘటనలో టీడీపీ కార్యకర్తలు తుపాకులు, బీరుసీసాలతో విధ్వంసం సృష్టించి పోలీసుల వాహనాలను తగులబెట్టారన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola