Minister Karumuri Nageswara Rao On Balakrishna: బాలకృష్ణపై మంత్రి కారుమూరి విమర్శలు
చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ కు వ్యతిరేకంగా టీడీపీ పిలుపునిచ్చిన బంద్ ప్రభావం, ఇతర అంశాలపై మాట్లాడిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు... బాలకృష్ణ, యనమల రామకృష్ణుడు కలిసి టీడీపీ కబ్జా ప్రయత్నాల్లో ఉన్నారని ఆరోపించారు.