Minister Kakani Govardhan Reddy : ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరోపణలపై మంత్రి కాకాని ఫైర్ | DNN | ABP Desam
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. శ్రీధర్ రెడ్డి చంద్రబాబు బుట్టలో పడి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. శ్రీధర్ రెడ్డి విమర్శలు ప్రతి విమర్శలు ఆపి ఫోన్ ట్యాపింగ్ పై కోర్టు కు వెళ్లాలని లేకుంటే చట్ట ప్రకారం ఏదైనా చేయాలని సూచించారు.