Minister Jogi Ramesh Ex Minitser Perni Nani:వైసీపీ కార్యకర్త పాడె మోసినమంత్రి ,మాజీ మంత్రి|ABP Desam
Continues below advertisement
AP Minister Jogi Ramesh, Ex Minister Perni Nani కలిసి YCP కార్యకర్త బండి రమేష్ Final Rituals లో పాల్గొన్నారు.గూడూరు మండల సర్పంచ్ ల అధ్యక్షుడిగా చేసిన బండి రమేష్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. రమేష్ తో తమకు ఉన్న అనుబంధానికి గుర్తుగా మంత్రి జోగి, మాజీ మంత్రి పేర్ని నాని పాడెమోసి అంతియాత్రలో పాల్గొన్నారు.
Continues below advertisement