Minister Gummanuru At Puttaparti: అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి | ABP Desam
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన డీఆర్సీ సమావేశం రసాభాసగా మారింది. నీటి కేటాయింపుల విషయంలో మాజీమంత్రి శంకర్ నారాయణ, రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మధ్య వాగ్వాదం జిరిగింది. అన్ని నియోజకవర్గాలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి పేర్కొన్నారు.