Minister Gudivada Amarnath Counter To Undavalli Sridevi: ఉండవల్లి శ్రీదేవికి అమర్ నాథ్ కౌంటర్
Continues below advertisement
YSRCP నుంచి సస్పెండ్ అయి.. ఇవాళ తీవ్ర ఆరోపణలు చేసిన MLA Undavalli Sridevi పై Minister Gudivada Amarnath ఫైర్ అయ్యారు. ఉండవల్లి శ్రీదేవి కాదని, ఊసరవెల్లి శ్రీదేవి అని విమర్శించారు.
Continues below advertisement