Minister Gudivada Amarnath : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుతో విశాఖ ప్రతిష్ఠ పెంచుతాం| DNN |ABP Desam
Continues below advertisement
ఏపీలో ఒలింపిక్స్ పెడతామనో...కార్ రేస్ లు నిర్వహిస్తామనో చెప్పటం లేదని...సాధ్యమయ్యే పనులనే ప్రజల కోసం చేస్తున్నామని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. విశాఖలో మార్చి 3-4 తేదీల్లో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సును సక్సెస్ చేయటం ద్వారా రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తామంటున్న గుడివాడ అమర్ నాథ్ తో ఏబీపీ దేశం ముఖాముఖి.
Continues below advertisement