Minister Gudivada Amarnadh : అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి గుడివాడ అమర్ నాధ్ | ABP Desam
అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ మండిపడ్డారు. దేవుని పేరుతో చేస్తున్న దెయ్యాల యాత్ర ఇదన్న గుడి వాడ అమర్ నాథ్....ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్రగా మార్చేందుకు చంద్రబాబు ఇలా స్కెచ్ గీశారంటూ మండిపడ్డారు.