Minister Dharmana Prasada rao : శ్రీకాకుళం జిల్లా బొంతల కోడూరులో మంత్రి ధర్మాన వ్యాఖ్యలు | DNN
Continues below advertisement
శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి మాత్రమే రాజధానిగా కావాలి అనుకుంటే విశాఖ రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలని మంత్రి ధర్మాన డిమాండ్ చేశారు.
Continues below advertisement