Minister Buggana With Budget Papers : AP Budget 2024 ప్రతులకు మంత్రి బుగ్గన ప్రత్యేక పూజలు | ABP
2024 సంవత్సరానికి గానూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నల్లటి బ్యాగులో బడ్జెట్ ప్రతులతో ఏపీ అసెంబ్లీకి హాజరయ్యారు. బడ్జెట్ ప్రతులకు ఆర్థికశాఖ మంత్రి ఛాంబర్ లో ప్రత్యేక పూజలను నిర్వహించారు.