Muncipal Workers Protest: మున్సిపల్ కార్మికుల సంఘాల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం, కానీ..!
గత కొన్ని వారాలుగా ఆందోళన చేస్తున్న మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతి డిమాండ్ కూ అంగీకరించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అయితే తక్షణం సమ్మె విరమించి విధుల్లో చేరితేనే వీటిని అమలు చేస్తామన్నారు.