Minister Botsa Satyanarayana: రుషికొండపై సీఎం అధికారిక నివాసం కడితే తప్పేంటని ప్రశ్నించిన బొత్స
Continues below advertisement
వైజాగ్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స.... రుషికొండ గెస్ట్ హౌస్ అంశం గురించి మాట్లాడారు. అక్కడ పాతది కూలగొట్టి కొత్తది కడితే తప్పేంటని, ఏ ప్రభుత్వ భవనమో సీఎం అధికారిక నివాసమో అక్కడ కడితే తప్పేంటని ప్రశ్నించారు.
Continues below advertisement