Minister botsa satyanarayana : ఎన్డీయేపై చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి బొత్స | DNN | ABP
ఎన్డీయే కూటమితో కలిసే విధంగా చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారన్న విషయం అందరికీ తెలుసునన్న బొత్స..చంద్రబాబు కావాలన్నా అవతలి వ్యక్తులు నమ్మే పరిస్థితులు లేవన్నారు.