Minister Botsa satyanarayana : Inter ఫలితాలను విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ | ABP Desam
మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. మొదటి సంవత్సరం 61 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా..రెండో సంవత్సరం విద్యార్థులు 72శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువగా పాస్ అవటంపై మంత్రి బొత్స మాట్లాడారు.