Minister Botsa Satyanarayana : ఆర్జేయూకేటీ ప్రవేశాల జాబితాను విడుదల చేసిన మంత్రి బొత్స | ABP Desam

తెలంగాణలో ఆఫ్టరాల్ గ్రూప్ 1 పరీక్షలే పెట్టలేని పరిస్థితిలో ఉన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్లు విసిరారు. ఆర్జేయూకేటీ ప్రవేశాల జాబితాను విడుదల చేసిన బొత్స..ప్రతీ అంశాన్ని తెలంగాణతో పోల్చి చూసుకోవాల్సిన అవసరం లేదన్నారు. చూచిరాతలు, స్కామ్ లతో తెలంగాణ గ్రూప్ 1 గురించి పేపర్లలో చూస్తున్నామంటూ ఎద్దేవా చేశారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola