Minister Ambati Tirupati Ganga Jathara:900ఏళ్ల నుంచి జరుగుతున్న జాతర అద్భుతం|ABP Desam
Continues below advertisement
Tirupati Gangamma Jathara లో Minister Ambati Rambabu పాల్గొన్నారు. అమ్మవారికి సంప్రదాయబద్ధంగా మంత్రి సారెను సమర్పించారు. తొమ్మిది శతాబ్దాల చరిత్ర ఉన్న అమ్మవారిని దర్శించుకోవటం తన పూర్వజన్మ సుకృతమన్నారు.
Continues below advertisement