Minister Ambati Rambabu on Pawan Kalyan : కాకమ్మ కథలు చెప్పే కథానాయకుడు పవన్ కళ్యాణ్ | ABP Desam
కాకమ్మ కథలు చెప్పే కథానాయకుడిలా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తయారయ్యారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన అంబటి..పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు డబ్బింగ్ చేసే స్థాయికి పవన్ దిగజారిపోయారన్నారు.