Minister Ambati Rambabu At Polavaram Project: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంబటి

పోలవరం ప్రాజెక్టును మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. పనుల్లో ఆలస్యం వాస్తవమేనని అన్నారు. డయాఫ్రం వాల్ పై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola