Minister Ambati Rambabu : పోలవరం పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి అంబటి రాంబాబు | DNN | ABP Desam
పోలవరం డ్యామ్ పై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్యామ్ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని మంత్రి అంబటి ప్రకటించారు. మరమతులకు, ఇతర ఏర్పాట్లకు దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు.