Minister Ambati Rambabu : గడపగడపకు కార్యక్రమంలో మంత్రి అంబటికి చేదు అనుభవం | ABP desam
Continues below advertisement
పల్నాడు జిల్లా రాజుపాలెం లో మంత్రి అంబటి రాంబాబుకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే మంత్రికి నిరసన సెగలు తగిలాయి. రాజుపాలెం ఎస్సీ కాలనీలో కొంత మంది మహిళలు తమకు సంక్షేమ పథకాలు రావటం లేదని...కనీసం పింఛన్లు కూడా ఇవ్వటం లేదని మంత్రి అంబటిని నిలదీశారు. మంత్రి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా మహిళలు అరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో చేసేదేం లేక అంబటి రాంబాబు వెనుదిరిగారు.
Continues below advertisement