Minister Amarnath on Rushikodna Constructions : ప్రభుత్వ నిర్మాణాలతో..మీకేంటి నొప్పి.? | ABP Desam
ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ నిర్మాణాలు చేస్తుంటే..ప్రతిపక్షాలకు ఏంటి నొప్పి అని ప్రశ్నించారు మంత్రి గుడివాడ అమర్ నాథ్. రుషికొండ పై నిర్మాణాలేంటని ప్రశ్నిస్తున్న పవన్..ఆ పక్కనే రామానాయుడు స్టూడియో ఏంటని..హైదరాబాద్ లో చిరంజీవి ఇల్లు జూబ్లీహిల్స్ లో ఏంటని ఎందుకు ప్రశ్నించటం లేదన్నారు.