Minister Amaranath on Gangavaram Port Issue : గంగవరం పోర్టు కార్మికులతో మంత్రి గుడివాడ | ABP Desam

గంగవరం పోర్టు కార్మికులతో చర్చలు సఫలమైనట్లు మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రకటించారు. గత కొంతకాలంగా యాజమాన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులు, సంఘాల నాయకులతో మంత్రి సమావేశమయ్యారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola