Mekapati Viral Video: దుబాయ్‌లోనే మేకపాటికి గుండెనొప్పి ఉందా? ఓ వీడియో వైరల్|ABP Desam

Continues below advertisement

Cardiac Arrest తో అకస్మాత్తుగా మృతి చెందిన ఏపీ మంత్రి Mekapati Goutham Reddy Dubai పర్యటనలో ఉండగా తీసిన వీడియోలు ఇప్పుడు Viral అవుతున్నాయి. ఓ వీడియోలో గౌతంరెడ్డి కాస్త అసౌకర్యానికి లోనైనట్లుగా కనిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవం ఏంటో స్పష్టతలేకున్నా ఈ వీడియో మాత్రం Viral అవుతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram