Mega Fans Meeting In Vijayawada: జనసేన విజయం కోసం కృషి చేస్తామని మెగా ఫ్యాన్స్ | ABP Desam
Vijayawada లో Mega Family Fans అందరూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం కోసం కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు.