Marriage With Goat: కృష్ణాజిల్లా నూజివీడులో వింత ఘటన| ABP Desam
Continues below advertisement
Krishna District Nuzivid లో జరిగిన Marriage With Goat వీడియో వైరల్ అవుతోంది. ఉగాది రోజున నవగ్రహ ఆలయంలో మేకకు తాళి కట్టాడు ఓ కుర్రాడు. అసలు కారణేమంటో ఈ వీడియోలో చూడండి.
Continues below advertisement