Manyam Village Controversial Verdict: మన్యం జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే తీర్పు | ABP Desam
Continues below advertisement
Manyam District సీతం పేట మండలం రేగులగూడ పంచాయతీ ఇచ్చిన తీర్పు ఓ మతిస్థిమితం లేని వ్యక్తి ప్రాణం తీసుకుంది. అత్యంత పాశవికంగా జరిగిన ఘటనను పోలీసులు వెలుగులోకి తీసుకువచ్చారు.
Continues below advertisement