Manyam Tribals Doli Problems : ఆదివాసీ దినోత్సవాలు నామమాత్రమేనా..ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్ | DNN
ABP Desam
Updated at:
09 Aug 2023 01:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎన్ని ప్రభుత్వాలు, ఎంతమంది పాలకులు మారుతున్నా.. గిరి జనుల తలరాతలు మారడం లేదు. అభివృద్ధికి ఇంకా ఆమడ దూ రం లో ఉన్నా రు. నేటికీ మౌలిక వసతులకు నోచుకోవడం లేదు.రహదారి,వై ద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అత్యవసర సమయాల్లో డోలీలే దిక్కువుతున్నాయి.మన్యం జిల్లా కొమరాడ మండలం లో పరిస్థితులపై ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్.