Mangalagiri Resigned MLA Alla Ramakrishna Reddy : షర్మిల తో కలిసి ఆళ్ల పొలిటికల్ జర్నీ | ABP Desam

Continues below advertisement

మంగళగిరి శానససభ స్థానానికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన పొలిటకల్ ఫ్యూచర్ ను ప్రకటించారు. ఏపీ కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల చేరుతున్నారనే వార్తలు వినిపిస్తున్న టైమ్ లో ఆమె వెంటే కలిసి నడుస్తానని ఆళ్ల ప్రకటించారు. షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటానన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram