Mangalagiri Anna Canteen Issue : కూల్చేసిన చోటే మళ్లీ అన్న క్యాంటీన్ కడతామంటున్న టీడీపీ| ABP Desam
మంగళగిరిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. టీడీపీ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను మున్సిపల్ సిబ్బంది తొలగించటంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేసినా....క్యాంటీన్ కు అనుమతులు లేవని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. మళ్లీ అక్కడే క్యాంటీ ను నిర్మించేందుకు టీడీపీ యత్నిస్తుండటంతో...పోలీసులు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర భారీగా చేరుకున్నారు.